Sirivennela seetharama sastry biography of christopher
మణిశర్మ
యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ (జూలై 11, 1964) మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[1]సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.[2]
బాల్యం
[మార్చు]మణిశర్మ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు.
చిన్నప్పుడే ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెను తెలియకపోయినా వాయించేవాడు.
Sirivennela Seetharama Sastry - Profile, Biography and Life ...
ఆయన తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మవయొలిన్ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలని కోరికతో భార్యతో సహా మద్రాసు చేరుకున్నాడు. కాబట్టి మణిశర్మ పెరిగింది అంతా మద్రాసులోనే. చిన్నప్పుడే అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయొలిన్ తోపాటు మాండొలిన్, గిటార్ కూడా నేర్పించారు.
Sirivennela Seetharama Sastry : ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ...
తర్వాత రికార్డింగుల్లో వయొలిన్ గిటార్ కన్నా కీబోర్డ్ వాయించే వాళ్ళకే ఎక్కువ చెల్లిస్తుండటంతో తండ్రి సలహా మేరకు దాన్ని కూడా నేర్చుకున్నాడు.
పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజాకు, రెహమాన్ కు ఇంకా చాలామందికి గురువైన జాకబ్ జాన్ దగ్గర మణిశర్మ పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. తరువాత కర్ణాటక సంగీతం కూడా నేర సిరివెన్నెల సీతారామశాస్త్రి - వికీపీడియా TUD